Sports21 hours ago
ఛాంపియన్స్ ట్రోఫీ సొంతంపై NATS హర్షం, అమెరికాలో Cricket అభిమానుల సంబరాలు
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ (India) గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్...