Schools5 days ago
Greater Atlanta Telangana Society Backhome Service: ప్రభుత్వ పాఠశాలలో RO Water Plant ఏర్పాటు
“నమామి గంగే తవ పాదపద్మమ్ సురాసురైర్ వందిత దివ్యరూపం” అనే వచనంలో చెప్పబడినట్లుగా, మానవ శరీరంలో జలానికి ఆహారాని కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలదు. నీరు అనేది జీవనాధారం మరియు మానవ శరీరానికి మాతృక, కావున...