Financial8 hours ago
United States to India: భారతదేశ అభివృద్ధికి NRIల Remittance ఎనలేని తోడ్పాటు
ఎన్ఆర్ఐలు పంపిన విదేశీ నగదు ప్రవాహం – భారతదేశ అభివృద్ధికి ఎనలేని తోడ్పాటు భారతదేశం 2023–24 ఆర్థిక సంవత్సరంలో USD 118.7 బిలియన్ (సుమారు ₹10 లక్షల కోట్లు) విదేశీ రిమిటెన్స్ను స్వీకరించి, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా...