Conference6 months ago
తానా 24వ Convention కి Buy 1 Get 1 Free రెజిస్ట్రేషన్; తారాగణం వైపు ఒక లుక్ వేయండి
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) 24వ మహాసభలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈసారి మహాసభలకు (Convention) సినీరంగం నుంచి పలువురు హీరోలు, హీరోయిన్లు, సంగీత దర్శకులు, నేపథ్యగాయనీ గాయకులు వస్తున్నారు. వీరితోపాటు యాంకర్లు ఇతర చిన్న,...