Education4 months ago
చిరు మోములపై సంతోషాన్ని తొణికిసలాడించిన TANA Foundation స్కాలర్షిప్స్ @ Hyderabad, Telangana
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘చేయూత’ ప్రాజెక్ట్ ద్వారా ఎన్నో ఏళ్లుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అనాధలు మరియు ఆర్ధికంగా ఇబ్బందులు...