Sports3 days ago
నాట్స్ సంబరాల క్రమంలో Volleyball & Throwball టోర్నమెంట్ల నిర్వహణ @ Tampa, Florida
Tampa, Florida: ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ (NATS) అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్ (Volleyball), త్రోబాల్ (Throwball) టోర్నమెంట్లను...