Picnic4 years ago
ఆహ్లాదకరంగా క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం వనభోజనాలు
క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం ‘కాట్స్’ వారు జూన్ 5న మేరీల్యాండ్ రాష్ట్రం, డమాస్కస్ నగరంలోని రీజినల్ పార్క్ లో వనభోజనాలను ఏర్పాటుచేశారు. కాట్స్ నిర్వహించిన ఈ వనభోజనాలకు ఎపుడు బిజీగా ఉండే జీవితంలో కాస్తంత...