Community Service1 month ago
తెలుగువారి ఐక్యతకు, ఉన్నతికి ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటా: RV Reddy, Chicago
భారతీయ సంస్కృతిని మరియు అమెరికా సంస్కృతిని, అలాగే వారసత్వ మరియు వ్యాపార ధోరణులను దగ్గిరచేసి, తద్వారా అమెరికాలోని తెలుగువారందరూ ఉన్నత స్థానాలకు ఎదిగేలా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ద్వారా కృషి చేయడం తన విజన్...