News6 months ago
డిప్యుటీ CM గారి తాలుకా; Houston జనసైనికుల విజయభేరి
“మనల్నెడ్రా ఆపేది” అంటూ మొదలైన హ్యూస్టన్ జనసైన్యం జనసేన విజయభేరి సంబరాలను కళ్యాణ్ చివుకుల, రాజేష్ యాళ్ళబండి (Rajesh Yallabandi), వెంకట్ శీలం ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ విజయోత్సవ సంబరాలకు సుమారు మూడు వందలకు పైగా...