Eye Camp3 years ago
గుంటూరు జిల్లా పెదనందిపాడులో ‘నాట్స్’ మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం. 2500 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు, మందులు
అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా తెలుగునాట కూడా తన సేవా పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడులో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని...