Government12 months ago
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజాపాలన; అభినందించిన ప్రవాసులు @ Washington DC
తెలంగాణ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి ఎనుముల పదవీ భాద్యతలు చేపట్టి విజయవంతంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భం గా ఆదివారం, జనవరి 7న అమెరికాలోని వాషింగ్టన్ డి.సి (Washington DC), ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్...