Competitions7 hours ago
Singapore: క్వీన్స్ కామన్ వెల్త్ ఎస్సే కాంపిటీషన్ విజేతలలో తెలుగు అమ్మాయి లక్ష్మీ మనోజ్ఞ ఆచంట
Singapore: వసుధైవకుటుంబకమ్ అనే సార్వజనీన సార్వకాలిక దృక్పథం.. ప్రపంచ సాహిత్యంలో వలసవాద ధోరణుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ అల్లాడిన ప్రపంచవ్యాప్తంగా ఉండే దీనప్రజానీకానికి మద్దతు తెలిపే కవిత్వ ధోరణి.. ఇలాటి పెద్దపెద్ద విషయాలు ఒక చిన్నారి కవితలలో...