Movies2 years ago
వాయుపుత్ర సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న Atlanta NRI వెంకట్ దుగ్గిరెడ్డి
గత కొంత కాలంగా అట్లాంటా (Atlanta) వాసి వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) తెలుగు సినిమాలలో వేగం పెంచారు. 2023 లో విడుదలైన గాలోడు (Gaalodu) సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు వెంకట్...