Associations5 days ago
TAMA 2025: రుపేంద్ర వేములపల్లి & రాఘవ తడవర్తి సారధ్యంలో ఛార్జ్ తీసుకున్న నాయకత్వం
అట్లాంటా తెలుగు సంఘం (TAMA) 2025 లీడర్షిప్ సభ్యులు జనవరి 1 నుంచి ఛార్జ్ తీసుకున్నారు. తామా అధ్యక్షులు రుపేంద్ర వేములపల్లి (Rupendra Vemulapalli) సారధ్యంలోని కార్యవర్గ సభ్యులు మరియు తామా బోర్డు ఛైర్మన్ రాఘవ...