News2 years ago
యూకే ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక, ‘రెడీ ఫర్ రిషి’ టీం తెలుగువారి సంబరాలు
యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom) ప్రధానిగా రిషి సునాక్ (Rishi Sunak) ఎన్నికవడంతో ప్రపంచవ్యాప్తంగా భారతీయ మూలాలున్న వారందరూ సంబరాలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో రిషి కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ రిషి ప్రధాని...