News1 month ago
వాసవి సేవా సంఘ్ అధ్వర్యంలో ఘనంగా మెన్స్ డే @ Alpharetta, Georgia
ఆడవాళ్ళకేనా పేరంటాళ్ళు ,అట్లతద్దులు, వరలక్ష్మి వ్రతాలు ఇంకా ఎన్నోరకాల పండుగలు! కష్టాన్నే నమ్ముకొని ఫ్యామిలీ మొత్తం బాధ్యతను తన భుజాలపై మోస్తూ ఉన్న పురుషులకు కూడా ఒక రోజు అంకితం అవ్వాలి కదా! మెన్స్ డే...