సంబరంలో సేవ, సంబరంతో సేవ అంటూ మే 26,27,28 తారీఖుల్లో తలపెట్టిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society – NATS) ‘నాట్స్’ 7వ అమెరికా సంబరాలు 3వ రోజు అయిన...
అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ మరో వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఫ్లోరిడాలోని టాంప బే లో ఏప్రిల్ 29న నాట్స్ ఈస్టర్ దుస్తుల విరాళం...
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఫ్లోరిడా రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం...
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ‘నాట్స్’ ఆధ్వర్యంలో అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీ ఎడిసన్ లోని ఎక్స్పో...
ఆజాదీకా అమృతోత్సవ్లో భాగంగా న్యూయార్క్ నగరంలో జరిగిన 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ‘నాట్స్’ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమ దేశభక్తిని మరోసారి చాటారు. నాట్స్ వినూత్న శకటంతో న్యూయార్క్ వీధుల్లో...
ఆగస్ట్ 15న అటు అమెరికాలో కూడా ప్రవాస భారతీయులు ఆజాదీకా అమృత మహాత్సవాన్ని ఘనంగా జరుపుకొని మాతృభూమిపై మమకారాన్ని చాటి చెప్పారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ టాంపా బే విభాగం ఫెడరేషన్ ఆఫ్...
జులై 12, ఫ్లోరిడా: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తెలుగు కళలను కూడా ప్రోత్సాహిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా నాట్స్ ప్లోరిడాలో కూచిపూడి నృత్సోత్సవాన్ని నిర్వహించింది. హిందు టెంపుల్...