Devotional1 year ago
రంగ రంగ వైభవంగా TTA Seattle Chapter బోనాలు, డప్పుల మధ్య అమ్మవారి ఊరేగింపు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) సియాటిల్ శాఖ (TTA Seattle Chapter) విజయవంతమైన బోనాలు పండుగను నిర్వహించింది. అమ్మవారిని వాహనంపై ఊరేగిస్తూ భక్తులు తెచ్చిన బోనాలతో ఊరేగింపు యాత్ర, బోనాలు...