People2 years ago
రాజకీయాలకతీతంగా 1500 మందితో NTR శతజయంతి @ Los Angeles, California
శతవసంతాల యుగపురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. రాజకీయాలకతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది పాల్గొని తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్...