Devotional4 months ago
అన్నమయ్య పాట ప్రతినోటా @ Texas; 6000 మందితో అన్నమయ్య గళార్చన: Silicon Andhra
సిలికానాంధ్ర సంస్థ (Silicon Andhra) అమెరికా, టెక్సాస్ రాష్ట్రంలోని అలెన్ (Allen, Texas) పట్టణంలో తి.తి.దే. (Tirumala Tirupati Devasthanams) సహకారంతో నిర్వహించిన అన్నమయ్య గళార్చన అత్యంత వైభవంగా జరిగింది. 6000 మంది పైచిలుకు భారతీయులు...