Cultural3 days ago
సాంప్రదాయబద్దంగా సాగిన 25 ఏళ్ళ TDF బతుకమ్మ & దసరా సంబరాలు @ Atlanta, Georgia
Atlanta, Georgia: శీతాకాలపు తొలి రోజులలో వచ్చే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతుంది. మరి అటువంటి వైబ్రెంట్ ఫెస్టివల్ ని గత 25 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న తెలంగాణ డెవలప్మెంట్...