News3 years ago
రాజమహేంద్రవరం చైతన్య స్రవంతిలో తానా మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల
డిసెంబర్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజమహేంద్రవరం లోని తొర్రేడు గ్రామంలో నిర్వహించిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో తానా మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల పాల్గొన్నారు. అలాగే రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,...