Politics2 years ago
చంద్రబాబు అమానుష అరెస్టుని ఖండించిన అట్లాంటా ప్రవాసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ని అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు అట్లాంటా ప్రవాసులు నిరసన తెలుపుతూ టీడీపీ అధినేతకు...