News4 months ago
శివ సాయుజ్యాన్ని పొందిన పిడపర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, శనివారం విజిటేషన్ అవర్స్ @ Cumming, Georgia
Atlanta, Georgia: అట్లాంటాకి చెందిన ప్రముఖ పూజారి పిడపర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి శివైక్యం చెందారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వయానా ప్రముఖ పూజారి ఫణికుమార్ (Priest Phanikumar Pidaparthi) గారి తండ్రి. ఈ శనివారం...