మనిషిని చూస్తే మంచి హైటు, వెయిటు ఉంటాడు. కొంచెం గంభీరంగా ఉంటాడు. అన్న అన్న అంటూ అటు పెద్దలను ఇటు చిన్నలను ఆప్యాయంగా పలకరిస్తాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోపాన్ని చిరు నోముపై కనపడనివ్వడు. ఎంత...
. 1999 నుండి ఇప్పటి వరకు సుమారు $750,000 సొంత నిధుల దానం. కన్వెన్షన్ ఏ సంస్ఠదైనా ఉదారంగా దాహార్తి తీర్చేది విద్యాధర్ గారపాటి నే. 20 సంవత్సరాలుగా వ్యాపారంలో రాణింపు. దాతృత్వం మరియు సేవే...