Leadership18 hours ago
TANA @ స్వర్ణోత్సవాలు: ఓ సైనికుడిగా పోరాడిన నరేన్ కొడాలి ప్రెసిడెంట్ గా బాధ్యతలు
Detroit, Michigan: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) కొత్త ప్రెసిడెంట్ గా నరేన్ కొడాలి (Naren Kodali) బాధ్యతలను చేపట్టారు. తానా 24వ మహాసభల్లో చివరిరోజున నరేన్ కొడాలి, ఆయన టీమ్ బాధ్యతలను చేపట్టింది....