ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) లో ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni) అటు అమెరికాలోనూ, ఇటు జన్మభూమిలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. పెనమలూరు (Penamaluru,...
అమెరికాలోని వర్జీనియా (Virginia) లో 10వ తరగతి చదువుతున్న అర్జున్ పరుచూరికి చిన్ననాటి నుంచే పలువురికి సేవ చేయాలన్న తపన ఉండేది. ఈ నేపథ్యంలో జన్మభూమిపై మమకారంతో తన నాయనమ్మ స్వస్థలమైన పెనమలూరులో తనవంతుగా సేవలందించాలని...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ద్వారా అమెరికాలోనే కాకుండా, తన సొంతూరు పెనమలూరు అభివృద్ధికి ఠాగూర్ మల్లినేని కృషి చేస్తున్నారు. అందులో భాగంగా పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు (Scholarships), రైతులకు పవర్ స్ప్రేయర్లు, రక్షణ...
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా వేలాదిమంది సభ్యులతో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 తెలుగు సంఘంగా గుర్తింపు పొందింది. అలాంటి తానాలో జరిగే కార్యక్రమాల్లో ఎక్కువమంది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, గోసాల గ్రామానికి చెందిన పోతురాజు రమేష్ గారు ఇటీవల మరణించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారు. సాయం చేయవలసిందిగా ఉత్తర...
పెనమలూరు ఎన్నారై అసోసియేషన్ (Penamaluru NRI Association) ద్వారా ఎన్నారైలు ఎప్పటికప్పుడు తమ దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉంటున్నారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల కోసం, మరోపక్క గ్రామస్తుల వినియోగం కోసం, అలాగే...
పెనమలూరు! ఇది కృష్ణా జిల్లా లో విజయవాడ (Vijayawada) ని ఆనుకొని ఉన్న ఒక గ్రామం. పేరుకే పంచాయతీ కానీ అక్కడ బడులు, గుడులు, ప్రజలు, సేవా కార్యక్రమాలు చూస్తే మాత్రం ఇదేదో పెద్ద పట్టణం...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ చైతన్య స్రవంతి క్రార్యక్రమాలు భారతదేశంలో పెద్ద ఎత్తున సాగుతున్న విషయం రోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగా తానా మీడియా కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని (Tagore...
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, పెనమలూరు గ్రామంలో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా జనవరి 30న జరగనున్న అయ్యప్పస్వామి అన్నసమారాధన కార్యక్రమానికి పెనమలూరు ప్రవాసులు సహాయం అందించారు. అన్నదానానికి లక్ష రూపాయలు సేకరించి స్వగ్రామానికి పంపారు....
డిసెంబర్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో తానా, విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయుక్తంగా తానా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ శిబిరంలో సుమారు నాలుగువందలకు...