Social Service6 hours ago
పరివర్తన దివ్యాంగ పాఠశాల విద్యార్ధులకు చేయూత – NATS @ Sattenapalli, Palnadu
Sattenapalli, Palnadu: పేదలకు, పేద విద్యార్ధులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే నాట్స్ (North America Telugu Society – NATS) తాజాగా ఉమ్మడి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పరివర్తన ఆశ్రమ పాఠశాలకు తన వంతు...