Politics2 years ago
Charlotte – పరిటాల శ్రీరామ్ తో టీడిపి & పరిటాల అభిమానుల మీట్ & గ్రీట్ విజయవంతం
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ పర్యటనను పురస్కరించుకుని నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్‌లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడిపి అభిమానులు, పరిటాల అభిమానులు...