Conference7 months ago
రారండోయ్ ATA Convention చూద్దాం; సర్వం సిద్ధం, రేపే మొదలు @ Georgia World Congress Center, Atlanta
రెండు మూడు రోజులుగా వార్ రూమ్, వార్ రూమ్ (War Room) అంటుంటే అర్థం కాలేదు. వెళ్లి చూస్తే, ఆటా నాయకులు కూర్చుని, రకరకాల కమిటీలతో, వెండర్లతో, వేరే టీంలతో మాట్లాడుతున్నారు, చర్చించుకుంటున్నారు, ఫోనుల్లో మాట్లాడుతున్నారు,...