Food1 day ago
Sattenapalli, Palnadu District: మొల్లమాంబ వృద్ధాశ్రమంలో NATS అన్నదానం
సత్తెనపల్లి, పల్నాడు జిల్లా: తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి (Sattenapalli, Palnadu) లోని మొల్లమాంబ వృద్ధాశ్రమంలో...