Festivals1 day ago
సూర్యుని ఉత్తరాయణం; గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు, భోగి పండుగ మహా విష్ణువుకు ప్రియం: Sankranti
తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి (Sankranti) ముఖ్యమైనది. ఈ పండుగ సమయంలో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు...