News3 hours ago
KCTCA @ Kansas City: జానపదాల హోరులో సంబరంగా 19వ వార్షికోత్సవ బతుకమ్మ & దసరా వేడుకలు
Kansas City: ప్రపంచములో ఏ ప్రాంతంలోనైనా సరే దేవుడిని పూజించాలన్నా ప్రార్థించాలన్నా.. పూలతో కొలుస్తారు.. కానీ ఆ పూలనే భగవంతుడి రూపంగ అమ్మవారి ప్రతిరూపంగా బతుకమ్మ గా కొలువడమనేది ఒక్క తెలంగాణ సంస్కృతికే సొంతం. బ్లూ...