Financial Assistance4 years ago
మరోమారు దాతృత్వాన్ని చాటుకున్న శశికాంత్ వల్లేపల్లి, కొనసాగుతున్న తానా ఉపకార వేతనాల పరంపర
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఉపకార వేతనాల పరంపర రెండు తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎన్నో వందల మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసిన సంగతి విదితమే. ఈ ఉపకార...