Leadership3 hours ago
2026–27 కాలానికి ఆత్మీయ USA సంస్థ నూతన బోర్డు & కార్యనిర్వాహక బృందం ప్రకటింపు
అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంక్షేమం, సాంస్కృతిక పరిరక్షణ మరియు సామాజిక సేవలను లక్ష్యంగా తీసుకుని పనిచేస్తున్న ఆత్మీయ సంస్థ, తన 2026–27 కార్యవర్షానికి నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు కార్యనిర్వాహక బృందాన్ని అధికారికంగా...