అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం లోని టాంపా బే లో మే 27న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ @ 100 అంటూ టాంపా నగరంలోని స్థానిక ఇండియన్ కల్చరల్ సెంటర్...
. బోస్టన్ మహానాడు బ్లాక్ బస్టర్. బోస్టన్, కనెక్ట్కికట్ నేతల అసమాన కృషి. 2500 మంది పట్టే ఈవెంట్ హాల్ హౌస్ ఫుల్. ఖాళీ లేక క్రింద కూర్చొని మరీ ఆస్వాదించిన వైనం. అంచనాలన్నీ పటాపంచలు....
మే 18 న షార్లెట్ నగరంలో అనంతపురం అర్బన్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి తో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం వైభవంగా నిర్వహించారు. వర్కింగ్ డే అయినప్పటికీ సుమారు 250 మంది...
అమెరికాలోని బోస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో మహానాడుకు అన్ని హంగులతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 20, 21న పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగకు మశాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ మరియు...
ఎన్టీఆర్! ఈ మూడు అక్షరాలు వినగానే ప్రతి తెలుగోడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సినిమాలైతేనేం, రాజకీయాలైతేనేం ఒక వెలుగు వెలిగిన ధృవతార ఎన్టీఆర్. సినీ చరిత్రలో అజరామరంగా నిలిచిన సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల...
మే 20, 21 న బోస్టన్ వేదికగా జరగనున్న ఎన్నారై టీడీపీ మహానాడుకు శంఖారావం పూరించారు. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా… అనే పిలుపుతో 250 పైచిలుకు అభిమానులు శంఖారావం సభకు హాజరై కరతాళ ధ్వనుల...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో భారీ ఎత్తున నిర్వహించారు. ఏప్రిల్ 20 న అమెరికా అంతటా తెలుగుదేశం పార్టీ...
లాస్ ఏంజలస్ నగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఆలపాటి రాజా మరియు గాలి భాను ప్రకాష్ లతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 17 ఆదివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం...
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పలు నగరాల్లో ఎన్నారై టీడీపీ సభ్యులతో సమావేశమవుతున్నారు. అలాంటి సమావేశం ఒకటి ఏప్రిల్ 17 ఆదివారం...
తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే పసుపు సైనికుల్లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే 40 ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నతమైన విలువలతో కూడిన పార్టీ నిర్వహించే మేధోమధనం లాంటి కార్యక్రమం కనుక. అందుకే రెండు తెలుగు...