Telugu Desam Party3 months ago
MLA రాము వెనిగండ్ల @ New Jersey: ఎన్నారైలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి
న్యూ జెర్సీ, ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కూటమి ప్రభుత్వ విజయంలో ఎన్నారైలు కీలక పాత్ర వహించారని గుడివాడ (Gudivada) ఎమ్మెల్యే రాము వెనిగండ్ల అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో...