NRI TDP బెల్జియం (Belgium) ప్రెసిడెంట్ అలవాలపాటి శివకృష్ణ, కోశాధికారి కొండయ్య కావూరి, రీజనల్ సమన్వయకర్త దినేష్ వర్మ కోడూరి, జనసేన నాయకులు ప్రవీణ్ జరుగుమల్లి ఆధ్వర్యంలో కూటమి (National Democratic Alliance – NDA)...
యూరోప్ లోని ఐర్లాండ్, నెథర్లాండ్స్,యూకే, స్విట్జర్లాండ్, బెల్జియం, మాల్టా, ఇటలీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, పోలాండ్, హన్గేరి, సైప్రస్ తదితర దేశాల ప్రవాసాంధ్రులతో సమన్వయము చేసుకుంటూ చంద్రబాబు గారి స్ఫూర్తి, లోకేష్ గారి నాయకత్వంతో...
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీల పొత్తులో భాగంగా, టీడీపీ- జనసేనకి సంబంధించిన ఎన్నారై కోర్ కమిటీ సభ్యులు ఆదివారం సాయంత్రం లండన్ నగరంలో సమావేశమయ్యారు. సమావేశంలో ముందుగా తెలుగుదేశం అధినేత, మాజీ...
ఆంధ్రప్రదేశ్ కి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి తెలుగుజాతిని ప్రపంచ పటంలో పెట్టిన నారా చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా UK లో ఉన్న NRI లు లండన్లోని బ్రిటన్ పార్లమెంట్ ముందు నిరసన...
NRI TDP UK Team సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అంబరాన్ని ఆంటేలా అన్నగారి శతజయంతి సంబరాలు అన్నగారి జీవిత విశేషాలతో ఆహతుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా...
యునైటెడ్ కింగ్డమ్ లోని అనేక నగరాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు తెలుగు తమ్ముళ్లు. అన్ని చోట్లా కేక్ కట్ చేసి నారా చంద్రబాబు...
ఎన్నారై టీడీపీ యూకే మరియు యూరప్ విభాగం నుంచి తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల (చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం పోటుకనుమ గ్రామస్థులు), వివేక్ కరియవుల పూతలపట్టు నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల...
మహా నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం ఎన్ఆర్ఐ టీడీపీ యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. యునైటెడ్ కింగ్డమ్ (United...
తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవం సందర్బంగా...
మా తెలుగు తల్లికి మల్లెపు దండ, మా కన్నతల్లికి మంగళారతులు.. అంటూ ఆంధ్ర రాష్ట్ర గీతంతో, జ్యోతి ప్రజ్వలనతో, లండన్ నగరంలో అంగరంగ వైభవంగా, సొంత ఇంటి పండుగలా, పసుపు తోరణంలా, ర్యాలీగా బయలుదేరి మొదలైంది...