Celebrations9 months ago
చికాగో ఆంధ్ర సంఘం అష్టమ వార్షికోత్సవ వేడుకలు, 1100+ చికాగో వాసులు హాజరు
చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) అష్టమ వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 27వ తేదీన, యెల్లో బాక్స్ (Yellow Box) ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి మరియు చైర్మన్ శ్రీనివాస్...