Sports3 months ago
ర్యాలీలో పురుషులకు పోటీగా మహిళల రాణింపు @ Volleyball & Throwball Tournaments
అక్టోబర్ 13వ తేదీ, ఆదివారం రోజున ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ నిర్వహించిన వాలీబాల్ (Volleyball) మరియు త్రోబాల్ (Throwball) టోర్నమెంట్లు విజయవంతంగా ముగిశాయి. తానా ర్యాలీ చాప్టర్ నిర్వహించిన ఈ పోటీలకు నార్త్...