News2 years ago
హీరో నితిన్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, దిల్ రాజు, కోమటిరెడ్డికి TTA Convention ఆహ్వానం అందజేత
2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం, సియాటిల్ (Seattle) మహానగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ (TTA Mega Convention) నిర్వహణకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో...