Schools2 hours ago
NATS @ Nizamabad, Telangana: నాణ్యమైన విద్యను అందించేలా నిర్మల హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డుల దానం
Nizamabad, Telangana: విద్యారంగంలో ఆధునికతను తీసుకువచ్చి, పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) నాట్స్ మరో ముందడుగు వేసింది. నిజామాబాద్‌లోని నిర్మల...