Community Service6 months ago
నిడదవోలు మానసిక దివ్యాంగుల పాఠశాలకు వెంకట్ దుగ్గిరెడ్డి తోడ్పాటు
అట్లాంటా (Atlanta) ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఇండియాలో దివ్యాంగులకు ఒక రోజంతా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నిడదవోలులో హృదయాలయం అనే ఉచిత మానసిక దివ్యాంగుల ప్రత్యేక...