Literary9 hours ago
Sydney, Australia: ఉన్నత సాహిత్య ప్రమాణాలతో తెలుగులో అష్టావధాన కార్యక్రమం
ఆగస్టు 23 శనివారం నాడు సిడ్నీ (Sydney, Australia) నగరంలో జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ (New Zealand) తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం నిర్వహించబడింది....