Government3 years ago
న్యూజెర్సీ ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్న ఉపేంద్ర చివుకుల
అమెరికాలో తెలుగువాడైన ఉపేంద్ర చివుకుల కు మరో అరుదైన గౌరవం లభించింది. న్యూజెర్సీలో గత కొన్నేళ్లుగా ఉపేంద్ర చివుకుల చేస్తున్న సేవలను గుర్తించిన న్యూజెర్సీ పరిపాలన విభాగం ఆయన సేవలను ప్రశంసింస్తూ ఓ ప్రకటన జారీ...