Associations6 months ago
అంచలంచలుగా ఎదుగుతున్న NATS; Phoenix Chapter ప్రారంభం
Phoenix, Arizona, జూన్ 9, 2024: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS మరింతగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఫీనిక్స్ చాప్టర్ని నాట్స్ ప్రారంభించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్...