Sports3 months ago
Nashville లో మొదటి ఈవెంట్, నూతన అధ్యాయానికి శ్రీకారం: TANA Appalachian
తానా అపలాచియన్ రీజియన్ లో టెన్నిసీ (Tennessee) రాష్ట్రంలోని నాశ్విల్ (Nashville) నగర ప్రాంతం కూడా ఒక భాగం. కానీ ఇప్పటి వరకు అక్కడ తానా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి గత వారాంతం...