Telugu Desam Party6 months ago
ఆంధ్రాలో కూటమి 164 స్థానాలు కైవసం చేసుకున్న సందర్భంగా సంబరాలు @ Boston
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అత్యద్భుత విజయము సాధించిన సందర్భముగా టీడీపీ NRI Boston ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. సుమారుగా 125 మంది సంబరాలకు...