. ఉత్కంఠకు తెరవేస్తూ నామినేషన్ల వివరాలు బట్టబయలు. నరేన్ కొడాలి, శ్రీనివాస్ గోగినేని ప్యానెల్స్ మధ్య పోటీ. 40 పదవులకు హోరాహోరీగా 96 నామినేషన్లు. అత్యధికంగా 5 ఫౌండేషన్ ట్రస్టీస్ కి 20 మంది పోటీ....
సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల అని గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) అధ్యక్షులు కృష్ణ లాం కొనియాడారు. వాషింగ్టన్ డీసీలో సంక్రాంతి సంబరాలు, ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి...
ఫిలడెల్ఫియాలో 2023 జూలై నెలలో నిర్వహించే 23వ తానా మహాసభలను పురస్కరించుకుని ఇండియాలో మొట్టమొదటిసారిగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) వారు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో జరిగిన ఈ సమావేశానికి...
రామాయణం, భగవద్గీత, ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ, పెద్ద బాల శిక్ష, చందమామ కథలు, ఆంగ్ల తెలుగు నిఘంటువు, తెనాలి రామకృష్ణ కథలు, వేమన పద్యాలు లాంటి పలు తెలుగు పుస్తకాలను అమెరికా లైబ్రరీలలో అందుబాటులోకి...
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఫ్లోరిడా రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం...
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 8వ మహానాడు కార్యక్రమం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఘనంగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ...
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) దీపావళి సంబరాలు నవంబర్ 19న అదరహో అనేలా ఘనంగా నిర్వహించారు. డిటిఏ అధ్యక్షులు సంతోష్ ఆత్మకూరి అధ్యక్షతన నిర్వహించిన ఈ సంబరాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొని చారిత్రాత్మిక స్థాయిలో విరాళాలు ప్రకటించారు. తానా 45 సంవత్సరాల చరిత్రలో మహాసభల విరాళాల...
సాయి సుధ పాలడుగు అధ్యక్షతన వాషింగ్టన్ డీసీలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) ఏర్పాటు చేసిన దీపావళి కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు సీతా...
అక్టోబర్ 16 ఆదివారం రోజున అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవ్ ఎపి...