Schools1 day ago
గుంటూరు & కృష్ణా జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో National Means & Merit Scholarship పరీక్షకు స్టడీ మెటీరియల్ అందజేత – NATS
Guntur, Krishna: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సత్సంకల్పం తో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మరో ముందడుగు. ఉమ్మడి గుంటూరు మరియు కృష్ణా జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థుల కోసం NMMS...